કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ

external-link copy
41 : 35

اِنَّ اللّٰهَ یُمْسِكُ السَّمٰوٰتِ وَالْاَرْضَ اَنْ تَزُوْلَا ۚ۬— وَلَىِٕنْ زَالَتَاۤ اِنْ اَمْسَكَهُمَا مِنْ اَحَدٍ مِّنْ بَعْدِهٖ ؕ— اِنَّهٗ كَانَ حَلِیْمًا غَفُوْرًا ۟

నిశ్ఛయంగా పరిశుద్ధుడైన అల్లాహ్ ఆకాశములను,భూమిని వాటి స్థానముల నుండి తొలగిపోకుండా ఆపి ఉంచాడు. ఒక వేళ అవి రెండు తమ స్థానముల నుండి తొలగిపోతే - అనుకోండి - పరిశుద్ధుడైన ఆయన తరువాత తొలగిపోవటం నుండి ఆ రెండింటిని ఆపేవాడు ఎవడూ ఉండడు. నిశ్చయంగా ఆయన సహనశీలుడు శిక్షించటంలో తొందర చేయడు, తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడేవారి పాపములను మన్నించేవాడు. info
التفاسير:
આયતોના ફાયદાઓ માંથી:
• الكفر سبب لمقت الله، وطريق للخسارة والشقاء.
అవిశ్వాసము అల్లాహ్ ఆగ్రహమునకు కారణం మరియు నష్టమునకు,దుష్టతకు మార్గము. info

• المشركون لا دليل لهم على شركهم من عقل ولا نقل.
ముష్రికుల కొరకు వారి షిర్కుపై ఎటువంటి బౌద్ధిక ఆధారము గాని నైతిక ఆధారముగాని లేదు. info

• تدمير الظالم في تدبيره عاجلًا أو آجلًا.
దుర్మార్గుని నాశనం చేసే పర్యాలోచన త్వరగా నైన లేదా ఆలస్యంగా. info