કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ

external-link copy
95 : 3

قُلْ صَدَقَ اللّٰهُ ۫— فَاتَّبِعُوْا مِلَّةَ اِبْرٰهِیْمَ حَنِیْفًا ؕ— وَمَا كَانَ مِنَ الْمُشْرِكِیْنَ ۟

మీరు చెప్పండి-ఓ దైవప్రవక్త-:-యాఖూబు అలైహిస్సలాము గురించి తెలియజేసిన పూర్తి సమాచారం,అవతరించబడినది మరియు శాసనాలుగా మార్చిన సమస్త విషయాలు'అల్లాహ్ సత్యమని దృవీకరించాడు,అంచేత ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని అనుసరించండి. అన్నీ మతాల్లో అది మాత్రమే ఇస్లాము వైపుకు మరలుతుంది,మరియు అల్లాహ్’కు ఇతరులను భాగస్వామ్యం కల్పించదు. info
التفاسير:
આયતોના ફાયદાઓ માંથી:
• كَذِبُ اليهود على الله تعالى وأنبيائه، ومن كذبهم زعمهم أن تحريم يعقوب عليه السلام لبعض الأطعمة نزلت به التوراة.
యూదులు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలపై అబద్దం మోపారు,వారి అబద్దమేమిటంటే ‘యాఖూబు అలైహిస్సలాము కొన్నిఆహారపదార్థాలను నిషేదించారు వాటిని తౌరాతు నిషేదించింది అని వారి వాదన info

• أعظم أماكن العبادة وأشرفها البيت الحرام، فهو أول بيت وضع لعبادة الله، وفيه من الخصائص ما ليس في سواه.
ఆరాధించబడే ప్రదేశాలలో గొప్పది మరియు గౌరవప్రదమైనది ‘అల్ హరాము గృహం’ఇది అల్లాహ్ ఆరాధన నిమిత్తం మొట్టమొదట నిర్మితమైనది,దీనియందు గల ప్రత్యేకతలు మరొకదానిలో లేవు. info

• ذَكَرَ الله وجوب الحج بأوكد ألفاظ الوجوب تأكيدًا لوجوبه.
అల్లాహ్ హజ్జ్’విధి కావడాన్ని ప్రస్తావించాడు దానీకోసం విధి’ని సూచించే పదాల ద్వారా తాకీదు చేశాడు. info