કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ

external-link copy
205 : 26

اَفَرَءَیْتَ اِنْ مَّتَّعْنٰهُمْ سِنِیْنَ ۟ۙ

ఓ ప్రవక్తా మీరు నాకు తెలపండి ఒక వేళ మేము మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటము నుండి విముఖత చూపే ఈ అవిశ్వాసపరులందరికి కొంత కాలము అనుగ్రహాల ద్వారా ప్రయోజనం చేకూర్చినా. info
التفاسير:
આયતોના ફાયદાઓ માંથી:
• كلما تعمَّق المسلم في اللغة العربية، كان أقدر على فهم القرآن.
ఎప్పుడెప్పుడైతే ముస్లిము అరబీ భాష లోతులోకి వెళ్తాడో అతడు ఖుర్ఆన్ ను అర్ధం చేసుకునే సామర్ధ్యమును కలిగి ఉంటాడు. info

• الاحتجاج على المشركين بما عند المُنْصِفين من أهل الكتاب من الإقرار بأن القرآن من عند الله.
గ్రంధవహుల్లోంచి న్యాయపరుల వద్ద ఉన్న ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అనటంపై అంగీకారము ద్వారా ముష్రికులకు వ్యతిరేకంగా వాదించటం. info

• ما يناله الكفار من نعم الدنيا استدراج لا كرامة.
అవిశ్వాసపరులు ఏవైతే ప్రాపంచిక అనుగ్రహాలు పొందారో అవి ఒక ఎర మాత్రమే గౌరవం కాదు. info