કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ

external-link copy
85 : 23

سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ— قُلْ اَفَلَا تَذَكَّرُوْنَ ۟

వారు తొందరలోనెే భూమి,దానిపై ఉన్నది అల్లాహ్ ది అని సమాధానమిస్తారు. అప్పుడు మీరు వారితో ఇలా పలకండి : భూమీ,దానిపై ఉన్నది ఎవరిదో అతడు మీ మరణం తరువాత మిమ్మల్ని జీవింపజేయటంపై సామర్ధ్యం కలవాడని మీరు హితోపదేశం స్వీకరించరా ?. info
التفاسير:
આયતોના ફાયદાઓ માંથી:
• عدم اعتبار الكفار بالنعم أو النقم التي تقع عليهم دليل على فساد فطرهم.
అవిశ్వాసపరులు అనుగ్రహముల ద్వారా లేదా వారిపై వాటిల్లిన శిక్ష ద్వారా గుణపాఠం నేర్చుకోకపోవటం వారి చెడు స్వభావమునకు ఆధారం. info

• كفران النعم صفة من صفات الكفار.
అనుగ్రహాల పట్ల కృతఘ్నతా వైఖరి అవిశ్వాసపరుల గుణాల్లోంచి ఒక గుణము. info

• التمسك بالتقليد الأعمى يمنع من الوصول للحق.
అంధ అనుకరణకు కట్టుబడి ఉండటం సత్యమునకు చేరటం నుండి ఆపుతుంది. info

• الإقرار بالربوبية ما لم يصحبه إقرار بالألوهية لا ينجي صاحبه.
తౌహీదె రుబూబియత్ యొక్క అంగీకారమునకు తోడుగా తౌహీదె ఉలూహియత్ యొక్క అంగీకారం లేనంత వరకు అంగీకరించే వ్యక్తిని రక్షించదు. info