કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ

external-link copy
5 : 23

وَالَّذِیْنَ هُمْ لِفُرُوْجِهِمْ حٰفِظُوْنَ ۟ۙ

మరియు ఎవరైతే తమ మర్మావయవాలను వ్యభిచారము నుండి,స్వలింగ సంపర్కము నుండి,అశ్లీల కలాపాల నుండి వాటిని దూరంగా ఉంచి కాపాడుకుంటారో వారు. వారు స్వచ్ఛమైన వారు,పరిశుద్ధులు. info
التفاسير:
આયતોના ફાયદાઓ માંથી:
• للفلاح أسباب متنوعة يحسن معرفتها والحرص عليها.
సాఫల్యానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవటం,వాటిని పరిరక్షించటం మంచిది. info

• التدرج في الخلق والشرع سُنَّة إلهية.
సృష్టిని,ధర్మాన్ని సృష్టించటంలో క్రమ క్రమంగా చేయటం దైవ సంప్రదాయం. info

• إحاطة علم الله بمخلوقاته.
అల్లాహ్ యొక్క జ్ఞానము తన సృష్టితాలను చుట్టుముట్టి ఉంటుంది. info