Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango.

external-link copy
7 : 90

اَیَحْسَبُ اَنْ لَّمْ یَرَهٗۤ اَحَدٌ ۟ؕ

తాను ఖర్చు చేసిన దానిపై ప్రగల్బాలు పలికే ఇతను తనను అల్లాహ్ చూడటం లేదని భావిస్తున్నాడా ? మరియు ఆయన అతని సంపద విషయంలో అతడు ఎక్కడ నుండి సంపాదించాడు మరియు ఎక్కడ ఖర్చు చేశాడు అన్న దానిలో లెక్క తీసుకోడని భావిస్తున్నాడా ?. info
التفاسير:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• عتق الرقاب، وإطعام المحتاجين في وقت الشدة، والإيمان بالله، والتواصي بالصبر والرحمة: من أسباب دخول الجنة.
బానిసలను విముక్తి కలిగించటం,కష్ట సమయాల్లో అవసరం కల వారిని తినిపించటం,అల్లాహ్ పై విశ్వాసం చూపటం,సహనం గురించి,కరుణ గురించి ఒకరినొకరు బోధించుకోవటం స్వర్గంలో ప్రవేశమునకు కారకాల్లోంచిది. info

• من دلائل النبوة إخباره أن مكة ستكون حلالًا له ساعة من نهار.
మక్కా నగరము దినపు ఒక ఘడియలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు హలాల్ అవుతుందని అల్లాహ్ తెలియపరచటం దైవదౌత్య సూచనలలో నుంచి. info

• لما ضيق الله طرق الرق وسع طرق العتق، فجعل الإعتاق من القربات والكفارات.
ఎప్పుడైతే అల్లాహ్ బానిసత్వ మార్గమును కుదించి వేశాడో బానిసత్వము నుండి విముక్తి మార్గమును విశాలపరచాడు. కావున విముక్తిని కలిగించటంను ఆయన పుణ్యాల్లో మరియు పాప పరిహారముల్లో చేశాడు. info