Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango.

external-link copy
44 : 54

اَمْ یَقُوْلُوْنَ نَحْنُ جَمِیْعٌ مُّنْتَصِرٌ ۟

లేక మక్కా వాసుల్లోంచి ఈ అవిశ్వాసపరులందరు "మాకు చెడు చేయదలచిన మరియు మనందరిని విభజించదలచిన వారిపై మేమందరము గెలుపొందే వారము" అని అంటున్నారా ?! info
التفاسير:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• شمول العذاب للمباشر للجريمة والمُتَمالئ معه عليها.
అపరాధమునకు పాల్పడే వాడికి అతనితో పాటు దానిని చేయటానికి పురిగొల్పే వాడికి శిక్షను చేర్చడం. info

• شُكْر الله على نعمه سبب السلامة من العذاب.
అల్లాహ్ కు ఆయన అనుగ్రహములపై కృతజ్ఞతలు తెలుపుకోవటం శిక్ష నుండి రక్షణకు కారణమగును. info

• إخبار القرآن بهزيمة المشركين يوم بدر قبل وقوعها من الإخبار بالغيب الدال على صدق القرآن.
ముష్రికులు బదర్ దినమున పరాభవమును పొందటం అది సంభవించక ముందే ఖుర్ఆన్ తెలియపరచటం ఖుర్ఆన్ నిజాయితీపై సూచించే అగోచర విషయముల గురించి సమాచారమివ్వటంలోంచిది. info

• وجوب الإيمان بالقدر.
తఖ్ధీర్ పై విశ్వాసమును కనబరచటం తప్పనిసరి. info