ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلغوی كتاب مختصر در تفسير قرآن كريم

external-link copy
21 : 70

وَّاِذَا مَسَّهُ الْخَیْرُ مَنُوْعًا ۟ۙ

మరియు అతనికి సంతోషమును కలిగించే కలిమి మరియు ఐశ్వర్యము కలిగినప్పుడు అతడు దాన్ని అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం నుండి ఎక్కువగా నిరోధించుకుంటాడు. info
التفاسير:
از فواید آیات این صفحه:
• شدة عذاب النار حيث يود أهل النار أن ينجوا منها بكل وسيلة مما كانوا يعرفونه من وسائل الدنيا.
నరకాగ్ని యొక్క శిక్ష యొక్క తీవ్రత, అందుకనే నరక వాసులు ప్రాపంచిక కారకాల గురించి తమకు తెలిసిన దాని నుండి ప్రతి కారకం ద్వారా దాని నుండి తప్పించుకోవాలని కోరుకుంటున్నారు. info

• الصلاة من أعظم ما تكفَّر به السيئات في الدنيا، ويتوقى بها من نار الآخرة.
ప్రపంచంలో పాపాలను తుడిచి వేసే గొప్ప విషయాల్లోంచి నమాజు ఒకటి. దాని ద్వారా పరలోకాగ్ని నుండి రక్షింపబడుతారు. info

• الخوف من عذاب الله دافع للعمل الصالح.
అల్లాహ్ శిక్ష నుండి భయము సత్కర్మ చేయటం కొరకు ఒక ప్రేరణ. info