ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى تلغوی كتاب مختصر در تفسير قرآن كريم

external-link copy
113 : 7

وَجَآءَ السَّحَرَةُ فِرْعَوْنَ قَالُوْۤا اِنَّ لَنَا لَاَجْرًا اِنْ كُنَّا نَحْنُ الْغٰلِبِیْنَ ۟

అయితే ఫిర్ఔన్ మాంత్రజాలకులను సేకరించే వారిని పంపించాడు,మంత్రజాలకులు ఫిర్ఔన్ వద్దకు వచ్చినప్పుడు ఒకవేళ వారు తమ మంత్రజాలము వలన మూసాను ఓడిస్తే,అతనిపై వారు విజయం సాధిస్తే వారి కొరకు ఏమైన పారితోషికం ఉన్నదా ? అని అతనిని అడిగారు. info
التفاسير:
از فواید آیات این صفحه:
• من حكمة الله ورحمته أن جعل آية كل نبي مما يدركه قومه، وقد تكون من جنس ما برعوا فيه.
ప్రతి ప్రవక్త యొక్క మహిమను వారి జాతి వారు అర్ధం చేసుకునే వాటిలోంచి చేయటము అల్లాహ్ వివేకము,కారుణ్యము. అది ఒక్కొక్కసారి వారి నైపుణ్యత కల వాటిలోంచి కూడా ఉంటుంది. info

• أنّ فرعون كان عبدًا ذليلًا مهينًا عاجزًا، وإلا لما احتاج إلى الاستعانة بالسحرة في دفع موسى عليه السلام.
ఫిర్ఔన్ అవమానకరమై,దిగజారిన,నిస్సహాయుడైన దాసుడు లేకపోతే అతను మూసా అలైహిస్సలాంను ఎదుర్కొవటానికి మంత్రజాలకుల సహాయం తీసుకోవలసిన అవసరమేముండేది. info

• يدل على ضعف السحرة - مع اتصالهم بالشياطين التي تلبي مطالبهم - طلبهم الأجر والجاه عند فرعون.
ఇది మంత్రజాకుల యొక్క బలహీనతను చూపిస్తుంది,వారి డిమాండ్లను తీర్చే షైతానులతో వారి సంబంధము,ఫిర్ ఔన్ వద్ద వేతనం మరియు ప్రతిష్ట కోసం వారి కోరిక ఉండటం. info