আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - তেলেগু অনুবাদ- আব্দুৰ ৰহীম বিন মুহাম্মদ

external-link copy
21 : 72

قُلْ اِنِّیْ لَاۤ اَمْلِكُ لَكُمْ ضَرًّا وَّلَا رَشَدًا ۟

వారితో ఇలా అను: "నిశ్చయంగా, మీకు కీడు చేయటం గానీ, లేదా సరైన మార్గం చూపటం గానీ నా వశంలో లేదు." info
التفاسير: