[1] ఇక్కడ ప్రవక్త ('అలైహిమ్ స.) లందరూ అంటున్నారు: "మాకు అగోచర జ్ఞానం లేదు. అది కేవలం అల్లాహ్ (సు.తా.) కు మాత్రమే ఉంది!"
[1] చూడండి, 2:87. [2] చూడండి, 3:48. [3] చూడండి, 3:49. [4] చూడండి, 3:54.
[1] ఇక్కడ అవ్'హయ్ త అంటే వ'హీ. కాని ఈ పదానికి ఇక్కడ శిష్యుల మనస్సులో ఆలోచన వేయబడిందని అర్థం. ఇదే విధంగా 'ఈసా ('అ.స.) తల్లి మర్యమ్ ('అ.స.) మనస్సులో మరియు మూసా ('అ.స.) తల్లి మనస్సులో మాట వేయబడి వుండెను. వ'హీ కేవలం ప్రవక్తల పైననే అవతరింపజేయబడుతుంది.
[1] మాఇ'దతున్: అంటే ఆహారంతో నిండిన ఒక పళ్ళెం. దీనిని ఉర్దూలో దస్తర్'ఖాన్ అని అంటారు. ఎందుకంటే దస్తర్'ఖాన్ మీద కూడా ఆహారం పెట్టబడుతుంది.