আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
7 : 83

كَلَّاۤ اِنَّ كِتٰبَ الْفُجَّارِ لَفِیْ سِجِّیْنٍ ۟ؕ

మరణాంతరం మరల లేపబడటం లేదని మీరు భావించినట్లు విషయం కాదు. నిశ్చయంగా అవిశ్వాసపరులైన,కపటులైన పాపాత్ముల కర్మల పుస్తకములు అత్యంత క్రిందటి భూమిలో నష్టములో ఉంటాయి. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• خطر الذنوب على القلوب.
హృదయములపై పాపముల ప్రమాదము. info

• حرمان الكفار من رؤية ربهم يوم القيامة.
అవిశ్వాసపరులు ప్రళయదినమున తమ ప్రభువు దర్శనమును కోల్పోవటం. info

• السخرية من أهل الدين صفة من صفات الكفار.
ధర్మవహుల పట్ల హేళన చేయటం అవిశ్వాస లక్షణం. info