আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

అబస

ছুৰাৰ উদ্দেশ্য:
تذكير الكافرين المستغنين عن ربهم ببراهين البعث.
మరణాంతరం లేపబడటం యొక్క ఋజువుల ద్వారా తమ ప్రభువు పట్ల అశ్రద్ధవహించే అవిశ్వాసపరులను గుర్తు చేయటం info

external-link copy
1 : 80

عَبَسَ وَتَوَلّٰۤی ۟ۙ

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నుదిటిపై మడతలు పడేటట్లు చేశారు మరియు ముఖం త్రిప్పుకున్నారు. info
التفاسير:

external-link copy
2 : 80

اَنْ جَآءَهُ الْاَعْمٰى ۟ؕ

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమ్మె మక్తూమ్ ఆయనతో సన్మార్గమును కోరుతూ రావటం వలన. మరియు ఆయన గ్రుడ్డివారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముష్రికుల పెద్ద వారితో వారి సన్మార్గమును ఆశిస్తూ నిమగ్నమై ఉండగా ఆయన వచ్చారు. info
التفاسير:

external-link copy
3 : 80

وَمَا یُدْرِیْكَ لَعَلَّهٗ یَزَّ ۟ۙ

ఓ ప్రవక్త మీకేమి తెలుసు బహుశా ఈ గ్రుడ్డి వాడు తన పాపముల నుండి పరిశుద్ధుడవుతాడేమో ?! info
التفاسير:

external-link copy
4 : 80

اَوْ یَذَّكَّرُ فَتَنْفَعَهُ الذِّكْرٰى ۟ؕ

లేదా మీ నుండి ఆయన విన్న హితోపదేశముల ద్వారా హితబోధన గ్రహించి వాటి ద్వారా ప్రయోజనం చెందుతాడేమో. info
التفاسير:

external-link copy
5 : 80

اَمَّا مَنِ اسْتَغْنٰى ۟ۙ

ఇక ఎవడైతే తన వద్ద ఉన్నసంపద వలన మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటం నుండి తన స్వయం పట్ల నిర్లక్ష్యం వహించాడో. info
التفاسير:

external-link copy
6 : 80

فَاَنْتَ لَهٗ تَصَدّٰى ۟ؕ

అతని కొరకు మీరు ఆసక్తి చూపి అతని వైపు ముందడుగు వేస్తున్నారు. info
التفاسير:

external-link copy
7 : 80

وَمَا عَلَیْكَ اَلَّا یَزَّكّٰى ۟ؕ

ఒక వేళ అతడు తన పాపముల నుండి అల్లాహ్ యందు పశ్ఛాత్తాపముతో పరిశుద్ధుడు కానప్పుడు నీకేమగును. info
التفاسير:

external-link copy
8 : 80

وَاَمَّا مَنْ جَآءَكَ یَسْعٰى ۟ۙ

మరియు ఎవరైతే మేలును వెతుకుతూ నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చాడో info
التفاسير:

external-link copy
9 : 80

وَهُوَ یَخْشٰى ۟ۙ

మరియు అతడు తన ప్రభువుతో భయపడుతున్నాడో info
التفاسير:

external-link copy
10 : 80

فَاَنْتَ عَنْهُ تَلَهّٰى ۟ۚ

మీరు అతనిపట్ల నిర్లక్ష్యం చేసి ఇతరులైన ముష్రికుల పెద్దవారి పట్ల శ్రద్ధ చూపుతున్నారు. info
التفاسير:

external-link copy
11 : 80

كَلَّاۤ اِنَّهَا تَذْكِرَةٌ ۟ۚ

విషయం అది కాదు. అది మాత్రం స్వీకరించేవారి కొరకు ఒక హితోపదేశము మాత్రమే. info
التفاسير:

external-link copy
12 : 80

فَمَنْ شَآءَ ذَكَرَهٗ ۟ۘ

ఎవరైతే అల్లాహ్ ను స్మరించదలచాడో ఆయనను స్మరించాలి మరియు ఈ ఖుర్ఆన్ లో ఉన్న వాటి ద్వారా హితబోధన గ్రహించాలి. info
التفاسير:

external-link copy
13 : 80

فِیْ صُحُفٍ مُّكَرَّمَةٍ ۟ۙ

ఈ ఖుర్ఆన్ దైవదూతల వద్ద ప్రతిష్టాకరమైన పుటలలో ఉన్నది. info
التفاسير:

external-link copy
14 : 80

مَّرْفُوْعَةٍ مُّطَهَّرَةٍ ۟ۙ

ఉన్నత ప్రదేశంలో ఉంచబడి ఉంది, పవిత్రమైనది దానికి ఎటువంటి మలినము గాని అశుద్ధత గాని తగలదు. info
التفاسير:

external-link copy
15 : 80

بِاَیْدِیْ سَفَرَةٍ ۟ۙ

మరియు అది దైవదూతల్లోంచి లేఖకుల చేతుల్లో ఉంది. info
التفاسير:

external-link copy
16 : 80

كِرَامٍ بَرَرَةٍ ۟ؕ

తమ ప్రభువు వద్ద గౌరవంతులు వారు, మంచిని,విధేయ కార్యములను అధికంగా చేసేవారు. info
التفاسير:

external-link copy
17 : 80

قُتِلَ الْاِنْسَانُ مَاۤ اَكْفَرَهٗ ۟ؕ

కృతఘ్నుడైన మానవుడు నాశనం గాను. అతడు అల్లాహ్ పట్ల ఎంత కృతఘ్నుడు. info
التفاسير:

external-link copy
18 : 80

مِنْ اَیِّ شَیْءٍ خَلَقَهٗ ۟ؕ

అల్లాహ్ అతడిని ఏ వస్తువుతో సృష్టించాడు చివరికి అతడు భూమిలో అహంకారమును చూపుతున్నాడు మరియు ఆయనను తిరస్కరిస్తున్నాడు ?! info
التفاسير:

external-link copy
19 : 80

مِنْ نُّطْفَةٍ ؕ— خَلَقَهٗ فَقَدَّرَهٗ ۟ۙ

అల్పమైన నీటితో అతన్ని సృష్టించాడు. అతని సృష్టిని ఒక దశ తరువాత ఇంకొక దశగా తీర్చిదిద్దాడు. info
التفاسير:

external-link copy
20 : 80

ثُمَّ السَّبِیْلَ یَسَّرَهٗ ۟ۙ

ఈ దశల తరువాత అతని కొరకు అతని తల్లి కడుపు నుండి బయటకు వచ్చే మార్గమును శులభతరం చేశాడు. info
التفاسير:

external-link copy
21 : 80

ثُمَّ اَمَاتَهٗ فَاَقْبَرَهٗ ۟ۙ

ఆ పిదప అతనికి జీవితంలో ఆయుషును నిర్ధారించిన తరువాత అతనికి మరణమును ప్రసాదించాడు. మరియు అతని కొరకు సమాదిని ఏర్పరచాడు అందులో అతడు మరణాంతరం లేపబడే వరకు ఉండిపోతాడు. info
التفاسير:

external-link copy
22 : 80

ثُمَّ اِذَا شَآءَ اَنْشَرَهٗ ۟ؕ

ఆ తరువాత అతను తలచినప్పుడు లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అతడిని మరల లేపుతాడు. info
التفاسير:

external-link copy
23 : 80

كَلَّا لَمَّا یَقْضِ مَاۤ اَمَرَهٗ ۟ؕ

ఈ అవిశ్వాసపరుడు తనపై ఉన్న తన ప్రభువు హక్కును నెరవేర్చాడని భావిస్తున్నట్లు విషయం కాదు. అతడు తనపై అల్లాహ్ అనివార్యం చేసిన విధులను నెరవేర్చలేదు. info
التفاسير:

external-link copy
24 : 80

فَلْیَنْظُرِ الْاِنْسَانُ اِلٰى طَعَامِهٖۤ ۟ۙ

అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే మానవుడు తాను తినే ఆహారం ఎలా లభించినదో గమనించాలి. info
التفاسير:

external-link copy
25 : 80

اَنَّا صَبَبْنَا الْمَآءَ صَبًّا ۟ۙ

దాని మూలము ఆకాశము నుండి ధారాపాతంగా,బలంగా కురిసే వర్షం నుండి వచ్చింది. info
التفاسير:

external-link copy
26 : 80

ثُمَّ شَقَقْنَا الْاَرْضَ شَقًّا ۟ۙ

ఆ తరువాత మేము భూమిని చీల్చాము. అది మొక్కలతో చీలిపోయింది. info
التفاسير:

external-link copy
27 : 80

فَاَنْۢبَتْنَا فِیْهَا حَبًّا ۟ۙ

అప్పుడు మేము గోదుమ,మొక్కజొన్న మరియు ఇతర ధాన్యాలను అందులో మొలకెత్తించాము. info
التفاسير:

external-link copy
28 : 80

وَّعِنَبًا وَّقَضْبًا ۟ۙ

మరియు మేము అందులో ద్రాక్ష పండ్లను మరియు కూరగాయలను మొలకెత్తించాము వారి పశువులకు మేత అవటానికి. info
التفاسير:

external-link copy
29 : 80

وَّزَیْتُوْنًا وَّنَخْلًا ۟ۙ

మరియు మేము అందులో ఆలివ్ (జైతూన్) ను మరియు ఖర్జూరములను మొలకెత్తించాము. info
التفاسير:

external-link copy
30 : 80

وَّحَدَآىِٕقَ غُلْبًا ۟ۙ

మరియు మేము అందులో అధికముగా వృక్షములు గల తోటలను మొలకెత్తించాము. info
التفاسير:

external-link copy
31 : 80

وَّفَاكِهَةً وَّاَبًّا ۟ۙ

మరియు మేము అందులో ఫలములను మొలకెత్తించాము మరియు అందులో మీ పశువులు మేసే వాటిని మొలకెత్తించాము. info
التفاسير:

external-link copy
32 : 80

مَّتَاعًا لَّكُمْ وَلِاَنْعَامِكُمْ ۟ؕ

మీ ప్రయోజనం కొరకు మరియు మీ పశువుల ప్రయోజనం కొరకు. info
التفاسير:

external-link copy
33 : 80

فَاِذَا جَآءَتِ الصَّآخَّةُ ۟ؗ

చెవులను చెవిటిగా చేసే పెద్ద ధ్వని వచ్చినప్పుడు మరియు అది రెండవ బాకా. info
التفاسير:

external-link copy
34 : 80

یَوْمَ یَفِرُّ الْمَرْءُ مِنْ اَخِیْهِ ۟ۙ

ఆ రోజు మనిషి తన సోదరుడి నుండి పారిపోతాడు. info
التفاسير:

external-link copy
35 : 80

وَاُمِّهٖ وَاَبِیْهِ ۟ۙ

మరియు అతడు తన తల్లి నుండి,తండ్రి నుండి పారిపోతాడు. info
التفاسير:

external-link copy
36 : 80

وَصَاحِبَتِهٖ وَبَنِیْهِ ۟ؕ

మరియు తన భార్య నుండి,తన సంతానము నుండి పారిపోతాడు. info
التفاسير:

external-link copy
37 : 80

لِكُلِّ امْرِئٍ مِّنْهُمْ یَوْمَىِٕذٍ شَاْنٌ یُّغْنِیْهِ ۟ؕ

ఆ దినమును బాధ తీవ్రత వలన వారిలో నుండి ప్రతి ఒక్కరికి ఇంకొకరి నుండి నిర్లక్ష్యం వహించే స్థితి ఉంటుంది. info
التفاسير:

external-link copy
38 : 80

وُجُوْهٌ یَّوْمَىِٕذٍ مُّسْفِرَةٌ ۟ۙ

ఆ రోజున పుణ్యాత్ముల ముఖములు కాంతివంతంగా ఉంటాయి. info
التفاسير:

external-link copy
39 : 80

ضَاحِكَةٌ مُّسْتَبْشِرَةٌ ۟ۚ

అల్లాహ్ వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన తన కారుణ్యం వలన సంతోషముతో ఆహ్లాదకరంగా ఉంటారు. info
التفاسير:

external-link copy
40 : 80

وَوُجُوْهٌ یَّوْمَىِٕذٍ عَلَیْهَا غَبَرَةٌ ۟ۙ

దుష్టుల ముఖములపై ఆ రోజున దుమ్ము చేరి ఉంటుంది. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• عتاب الله نبيَّه في شأن عبد الله بن أم مكتوم دل على أن القرآن من عند الله.
అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మె మక్తూమ్ విషయంలో అల్లాహ్ యొక్క నిందన తన ప్రవక్తకు ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అవతరించినదని సూచిస్తుంది. info

• الاهتمام بطالب العلم والمُسْتَرْشِد.
విధ్యను అర్దించే వారి పట్ల మరియు సన్మార్గమును కోరే వారి పట్ల శ్రద్ద వహించటం. info

• شدة أهوال يوم القيامة حيث لا ينشغل المرء إلا بنفسه، حتى الأنبياء يقولون: نفسي نفسي.
ప్రళయదినము యొక్క భయానక పరిస్థితుల తీవ్రత వలన మనిషి తన స్వయం గురించి ఆలోచిస్తాడు చివరికి ప్రవక్తలు కూడా వారు నా పరిస్థితి నా పరిస్థితి అని అంటుంటారు. info

external-link copy
41 : 80

تَرْهَقُهَا قَتَرَةٌ ۟ؕ

వారిపై చీకటి కమ్ముకుని ఉంటుంది. info
التفاسير:

external-link copy
42 : 80

اُولٰٓىِٕكَ هُمُ الْكَفَرَةُ الْفَجَرَةُ ۟۠

ఈ పరిస్థితితో వర్ణించబడిన వీరందరే అవిశ్వాసము మరియు దుష్కర్మల మధ్య సమీకరించబడ్డారు. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• حَشْر المرء مع من يماثله في الخير أو الشرّ.
మంచిలో గాని చెడులో గాని తన లాంటి వారితో మనిషి సమీకరించబడటం. info

• إذا كانت الموءُودة تُسأل فما بالك بالوائد؟ وهذا دليل على عظم الموقف.
జీవసమాధి చేయబడిన ఆమె ప్రశ్నించబడినప్పుడు జీవసమాధి చేసిన వాడి పరిస్థితేమిటి ? మరియు ఇది తీవ్రమైన స్థితికి ఒక సూచన. info

• مشيئة العبد تابعة لمشيئة الله.
దాసుని ఇచ్ఛ దైవ ఇచ్ఛను అనుసరిస్తుంది. info