আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
11 : 76

فَوَقٰىهُمُ اللّٰهُ شَرَّ ذٰلِكَ الْیَوْمِ وَلَقّٰىهُمْ نَضْرَةً وَّسُرُوْرًا ۟ۚ

మరియు అల్లాహ్ తన అనుగ్రహముతో వారిని ఆ గొప్ప దినపు కీడు నుండి రక్షించాడు. మరియు వారికి వారి ముఖములలో తాజాదనమును,కాంతిని వారికి మర్యాద కొరకు మరియు వారి హృదయములలో సంతోషం కలిగించటం కొరకు ప్రసాదిస్తాడు. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• الوفاء بالنذر وإطعام المحتاج، والإخلاص في العمل، والخوف من الله: أسباب للنجاة من النار، ولدخول الجنة.
మొక్కుబడులను పూర్తి చేయటం మరియు అవసరం కలవారికి భోజనం తినిపించటం మరియు కార్య నిర్వహణలో చిత్తశుద్ధి మరియు అల్లాహ్ భీతి నరకాగ్ని నుండి ముక్తికి మరియు స్వర్గములో ప్రవేశమునకు కారకాలు. info

• إذا كان حال الغلمان الذين يخدمونهم في الجنة بهذا الجمال، فكيف بأهل الجنة أنفسهم؟!
స్వర్గములో వారి సేవ చేసే పిల్లల ఈ విధమైన అందము ఉన్నప్పుడు స్వయంగా స్వర్గ వాసుల పరిస్థితి ఎలా ఉంటుంది ?!. info