আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
20 : 72

قُلْ اِنَّمَاۤ اَدْعُوْا رَبِّیْ وَلَاۤ اُشْرِكُ بِهٖۤ اَحَدًا ۟

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో మీరు ఇలా పలకండి : నేను ఒక్కడైన నా ప్రభువును మాత్రమే ఆరాధిస్తాను. మరియు నేను అతనితో పాటు ఇతరులను సాటి కల్పించను (ఆ ఇతరులు) ఎవరైనా అయినా సరే. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• الجَوْر سبب في دخول النار.
అన్యాయం నరకములో ప్రవేశమునకు కారణం. info

• أهمية الاستقامة في تحصيل المقاصد الحسنة.
మంచి ఉద్దేశాల సాధనలో స్థిరత్వము (ఇస్తిఖామత్) యొక్క ప్రాముఖ్యత. info

• حُفِظ الوحي من عبث الشياطين.
దైవవాణి షైతానుల నిష్ప్రయోజనం చేయటం నుండి పరిరక్షింపబడినది. info