আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
19 : 56

لَّا یُصَدَّعُوْنَ عَنْهَا وَلَا یُنْزِفُوْنَ ۟ۙ

అది ఇహలోక మధ్యము వలే ఉండదు. దాన్ని సేవించే వారికి ఎటువంటి తలనొప్పి గాని మతి కోల్పోవటం గాని సంభవించదు. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• العمل الصالح سبب لنيل النعيم في الآخرة.
సత్కర్మ పరలోకములో అనుగ్రహములు పొందటానికి కారణమగును. info

• الترف والتنعم من أسباب الوقوع في المعاصي.
విలాసము,సుఖభోగాలు పాపకార్యముల్లో పడటానికి కారణవుతాయి. info

• خطر الإصرار على الذنب.
అపరాధం చేయటంపై హఠం చేయటం యొక్క ప్రమాదం. info