আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
13 : 54

وَحَمَلْنٰهُ عَلٰی ذَاتِ اَلْوَاحٍ وَّدُسُرٍ ۟ۙ

మరియు మేము నూహ్ అలైహిస్సలాంను పలకలు,మేకులు కల ఒక ఓడ పై ఎక్కించాము. అప్పుడు మేము ఆయనను,ఆయనతో పాటు ఉన్న వారిని మునగటం నుండి రక్షించాము. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• مشروعية الدعاء على الكافر المصرّ على كفره.
తన అవిశ్వాసముపై మొండిగా వ్యవహరించే అవిశ్వాసిని శపించటం యొక్క ధర్మబద్దత. info

• إهلاك المكذبين وإنجاء المؤمنين سُنَّة إلهية.
తిరస్కారులను తుది ముట్టించటం,విశ్వాసపరులను విముక్తి కలిగించటం దైవ సంప్రదాయము. info

• تيسير القرآن للحفظ وللتذكر والاتعاظ.
కంఠస్థం కొరకు,హితబోధన కొరకు,హితోపదేశం కొరకు ఖుర్ఆన్ ను సులభతరం చేయటం. info