আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
47 : 43

فَلَمَّا جَآءَهُمْ بِاٰیٰتِنَاۤ اِذَا هُمْ مِّنْهَا یَضْحَكُوْنَ ۟

ఆయన వారి వద్దకు మా ఆయతులను తీసుకుని వచ్చినప్పుడు వారు వాటిని పరిహాసంగా,ఎగతాళిగా చేసుకుని నవ్వసాగారు. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• خطر الإعراض عن القرآن.
ఖుర్ఆన్ నుండి విముఖత చూపటం యొక్క ప్రమాదం. info

• القرآن شرف لرسول الله صلى الله عليه وسلم ولأمته.
ఖుర్ఆన్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన జాతి వారి కొరకు కీర్తి. info

• اتفاق الرسالات كلها على نبذ الشرك.
షిర్కును త్యజించటంపై సందేశాలన్నింటి యొక్క అంగీకారము. info

• السخرية من الحق صفة من صفات الكفر.
సత్యం విషయంలో హేళన చేయటం అవిశ్వాస లక్షణం. info