আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
62 : 39

اَللّٰهُ خَالِقُ كُلِّ شَیْءٍ ؗ— وَّهُوَ عَلٰی كُلِّ شَیْءٍ وَّكِیْلٌ ۟

అల్లాహ్ యే ప్రతీ వస్తువును సృష్టించినవాడు. మరియు ఆయన ప్రతీ వస్తువును సంరక్షించేవాడు. దాని వ్యవహారమును పర్యాలోచన చేసి దాన్ని తాను తలచిన విధంగా నడిపిస్తాడు. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• الكِبْر خلق ذميم مشؤوم يمنع من الوصول إلى الحق.
అహంకారము చెడ్డదైన,దూషించబడిన గుణము .అది సత్యమునకు చేరటం నుండి ఆపుతుంది. info

• سواد الوجوه يوم القيامة علامة شقاء أصحابها.
ముఖములు నల్లగా మారిపోవటం ప్రళయదినమున అది కలవారి యొక్క దుష్టతకు సూచన. info

• الشرك محبط لكل الأعمال الصالحة.
షిర్కు సత్కర్మలన్నింటిని వృధా చేస్తుంది. info

• ثبوت القبضة واليمين لله سبحانه دون تشبيه ولا تمثيل.
పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు పిడికిలి మరియు కుడి చేయి ఎటువంటి పోలిక,ఉపమానము లేకుండా నిరూపించబడినది. info