আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
35 : 39

لِیُكَفِّرَ اللّٰهُ عَنْهُمْ اَسْوَاَ الَّذِیْ عَمِلُوْا وَیَجْزِیَهُمْ اَجْرَهُمْ بِاَحْسَنِ الَّذِیْ كَانُوْا یَعْمَلُوْنَ ۟

అల్లాహ్ వారు ఇహలోకములో చేసుకున్న పాపములను వాటి నుండి వారి పశ్ఛాత్తాపము వలన మరియు వారి ప్రభువు వైపు వారి మరలటం వలన తుడిచి వేయటానికి మరియు వారు చేసుకున్న సత్కర్మలకు మంచి ప్రతిఫలమును వారికి ప్రసాదించటానికి. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• عظم خطورة الافتراء على الله ونسبة ما لا يليق به أو بشرعه له سبحانه.
అల్లాహ్ పై అబద్దమును అపాదించటం మరియు పరిశుద్ధుడైన ఆయనకు,ఆయన ధర్మమునకు తగని వాటితో సంబంధము కలపటం యొక్క ఘోరమైన ప్రమాధము. info

• ثبوت حفظ الله للرسول صلى الله عليه وسلم أن يصيبه أعداؤه بسوء.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఆయన శతృవులు కీడు కలిగించటం నుండి అల్లాహ్ యొక్క రక్షణ నిరూపణ. info

• الإقرار بتوحيد الربوبية فقط بغير توحيد الألوهية، لا ينجي صاحبه من عذاب النار.
తౌహీదె ఉలూహియత్ లేకుండా కేవలం తౌహీదె రుబూబియ్యత్ ను అంగీకరించటం నరకాగ్ని శిక్ష నుండి విముక్తిని కలిగించదు. info