আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
34 : 39

لَهُمْ مَّا یَشَآءُوْنَ عِنْدَ رَبِّهِمْ ؕ— ذٰلِكَ جَزٰٓؤُا الْمُحْسِنِیْنَ ۟ۚۖ

వారి కొరకు వారి ప్రభువు వద్ద వారు కోరుకునే శాశ్వత సుఖాలు కలవు. ఇది తమ సృష్టికర్తతో,ఆయన దాసులతో మంచిగా మెలిగే వారి కర్మల ప్రతిఫలం. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• عظم خطورة الافتراء على الله ونسبة ما لا يليق به أو بشرعه له سبحانه.
అల్లాహ్ పై అబద్దమును అపాదించటం మరియు పరిశుద్ధుడైన ఆయనకు,ఆయన ధర్మమునకు తగని వాటితో సంబంధము కలపటం యొక్క ఘోరమైన ప్రమాధము. info

• ثبوت حفظ الله للرسول صلى الله عليه وسلم أن يصيبه أعداؤه بسوء.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఆయన శతృవులు కీడు కలిగించటం నుండి అల్లాహ్ యొక్క రక్షణ నిరూపణ. info

• الإقرار بتوحيد الربوبية فقط بغير توحيد الألوهية، لا ينجي صاحبه من عذاب النار.
తౌహీదె ఉలూహియత్ లేకుండా కేవలం తౌహీదె రుబూబియ్యత్ ను అంగీకరించటం నరకాగ్ని శిక్ష నుండి విముక్తిని కలిగించదు. info