আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
116 : 37

وَنَصَرْنٰهُمْ فَكَانُوْا هُمُ الْغٰلِبِیْنَ ۟ۚ

మరియు మేము వారికి ఫిర్ఔన్,అతని సైన్యములకు వ్యతిరేకముగా సహాయం చేశాము. అప్పుడు వారికి వారి శతృవులపై విజయం కలిగింది. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• قوله: ﴿فَلَمَّآ أَسْلَمَا﴾ دليل على أن إبراهيم وإسماعيل عليهما السلام كانا في غاية التسليم لأمر الله تعالى.
ఆయన వాక్కు : {فَلَمَّآ أَسْلَمَا} "వారిద్దరు దైవాజ్ఞకు శిరసా వహించినప్పుడు" ఇబ్రాహీం,ఇస్మాయీలు అలైహిమస్సలాం ఇద్దరూ మహోన్నతుడైన అల్లాహ్ ఆదేశమునకు అత్యంత శిరసా వహించారన్న దానికి ఆధారము. info

• من مقاصد الشرع تحرير العباد من عبودية البشر.
మానవుల ఆరాధన నుండి దాసులను విముక్తి కలిగించటం ధర్మ లక్ష్యములలోంచిది. info

• الثناء الحسن والذكر الطيب من النعيم المعجل في الدنيا.
మంచి కీర్తి,మంచి ప్రస్తావన ఇహలోకములో తొందరగా లభించే అనుగ్రహాలలోంచివి. info