আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
16 : 36

قَالُوْا رَبُّنَا یَعْلَمُ اِنَّاۤ اِلَیْكُمْ لَمُرْسَلُوْنَ ۟

ముగ్గురు ప్రవక్తలు బస్తీ వాసుల తిరస్కారమును ఖండిస్తూ ఇలా పలికారు : ఓ బస్తీ వాసులారా నిశ్ఛయంగా మా ప్రభువుకు మేము మీ వైపునకు ఆయన వద్ద నుండి ప్రవక్తలుగా పంపించబడ్డామని తెలుసు. ఈ విషయంలో ఆయన మా కొరకు వాదనగా చాలు. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• أهمية القصص في الدعوة إلى الله.
అల్లాహ్ వైపు పిలవటంలో గాధల ప్రముఖ్యత. info

• الطيرة والتشاؤم من أعمال الكفر.
దురదృష్టం,అపశకునంగా భావించటం అవిశ్వాస కార్యముల్లోంచిది. info

• النصح لأهل الحق واجب .
సత్య ప్రజలకు సలహా ఇవ్వటం విధి. info

• حب الخير للناس صفة من صفات أهل الإيمان.
ప్రజల కొరకు మంచిని ఇష్టపడటం విశ్వాసపరుల లక్షణం. info