আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
14 : 33

وَلَوْ دُخِلَتْ عَلَیْهِمْ مِّنْ اَقْطَارِهَا ثُمَّ سُىِٕلُوا الْفِتْنَةَ لَاٰتَوْهَا وَمَا تَلَبَّثُوْا بِهَاۤ اِلَّا یَسِیْرًا ۟

మరియు ఒక వేళ శతృవులు మదీనా నలుమూలల నుండి వారి వద్దకు వచ్చి వారిని అవిశ్వాసము,షిర్కు వైపునకు మరలమని అడిగితే వారు ఆ విషయాన్ని తమ శతృవుల కొరకు సమ్మతించేవారు. చాలా తక్కువమంది అవిశ్వాసం వైపునకు మరలిపోవటం నుండి ఆగే వారు. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• منزلة أولي العزم من الرسل.
దృఢ సంకల్పము గల ప్రవక్తల స్థానం. info

• تأييد الله لعباده المؤمنين عند نزول الشدائد.
ఆపదలు కలిగేటప్పుడు అల్లాహ్ యొక్క విశ్వాసపర దాసులకు అల్లాహ్ యొక్క మద్దతు. info

• خذلان المنافقين للمؤمنين في المحن.
ఆపదలో కపట విశ్వాసులు విశ్వాసపరులకు సహాయం చేయటమును వదిలివేయటం. info