আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
55 : 30

وَیَوْمَ تَقُوْمُ السَّاعَةُ یُقْسِمُ الْمُجْرِمُوْنَ ۙ۬— مَا لَبِثُوْا غَیْرَ سَاعَةٍ ؕ— كَذٰلِكَ كَانُوْا یُؤْفَكُوْنَ ۟

ప్రళయము నెలకొనే రోజు అపరాధులు తాము తమ సమాధులలో ఒక ఘడియ మాత్రమే ఉన్నారని ప్రమాణాలు చేస్తారు. వారు ఏవిధంగా తమ సమాధులలో ఉండిన లెక్కను గుర్తించటం నుండి మరలించబడ్డారో అదే విధంగా ఇహలోకములో సత్యము నుండి మరలిపోయారు. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• يأس الكافرين من رحمة الله عند نزول البلاء.
ఆపద దిగేటప్పుడు అల్లాహ్ కారుణ్యం నుండి అవిశ్వాసపరుల నిరాశ ఉంటుంది. info

• هداية التوفيق بيد الله، وليست بيد الرسول صلى الله عليه وسلم.
సన్మార్గపు సౌభాగ్యమును కలిగించటం అల్లాహ్ చేతిలో ఉన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో లేదు. info

• مراحل العمر عبرة لمن يعتبر.
జీవిత దశలు గుణపాఠం నేర్చుకునే వారికి ఒక గుణపాఠం info

• الختم على القلوب سببه الذنوب.
హృదయములపై ముద్ర వేయటమునకు కారణం పాపములు. info