আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
182 : 3

ذٰلِكَ بِمَا قَدَّمَتْ اَیْدِیْكُمْ وَاَنَّ اللّٰهَ لَیْسَ بِظَلَّامٍ لِّلْعَبِیْدِ ۟ۚ

ఓ యూదులారా -ఆ శిక్ష మీ సుహస్తాలతో మీరు పంపుకున్న మోసాలు మరియు పాపాకర్మల ప్రతిఫలం,అల్లాహ్ తనదాసులలో ఎవరికి అనువంత అన్యాయం కూడా చేయడు. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• من سوء فعال اليهود وقبيح أخلاقهم اعتداؤهم على أنبياء الله بالتكذيب والقتل.
యూదులు ఘోరమైన అపరాధం మరియు వారి వికారమైన నైతికతేమిటంటే దైవప్రవక్తలను తిరస్కరించడం మరియు శతృత్వంతో హతమార్చడం. info

• كل فوز في الدنيا فهو ناقص، وإنما الفوز التام في الآخرة، بالنجاة من النار ودخول الجنة.
ప్రపంచంలో కలిగే ప్రతి విజయం అసంపూర్ణమే,పునరుత్తానదినమున సంపూర్ణ విజయం నరకం నుండి తప్పించుకుని స్వర్గంలో ప్రవేశించడం ద్వారా లభిస్తుంది. info

• من أنواع الابتلاء الأذى الذي ينال المؤمنين في دينهم وأنفسهم من قِبَل أهل الكتاب والمشركين، والواجب حينئذ الصبر وتقوى الله تعالى.
దైవికపరిక్షలో ఒకటి-‘;;గ్రంధవహులకు మరియు బహుదైవారాధకులకంటే ముందు తన ధర్మం మరియు ప్రాణంలో విశ్వాసి బాధను పొందుతాడు. అలాంటప్పుడు ఓర్పు మరియు మహోన్నతుడైన అల్లాహ్ భయభీతిని కలిగి ఉండటం తప్పనిసరైన విధి. info