আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
20 : 29

قُلْ سِیْرُوْا فِی الْاَرْضِ فَانْظُرُوْا كَیْفَ بَدَاَ الْخَلْقَ ثُمَّ اللّٰهُ یُنْشِئُ النَّشْاَةَ الْاٰخِرَةَ ؕ— اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟ۚ

ఓ ప్రవక్త మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరితో ఇలా తెలపండి : మీరు భూమిలో సంచరించి అల్లాహ్ సృష్టిని ఏ విధంగా ఆరంభించాడో చూడండి. ఆ తరువాత అల్లాహ్ ప్రజలను వారి మరణం తరువాత మరల లేపటం కొరకు,లెక్క తీసుకోవటం కొరకు రెండవ సారి జీవింపజేస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. అతన్ని ఏదీ అశక్తుడిని చేయదు. ప్రజలను ఆయన మరలా లేపటం నుండి అశక్తుడు కాడు ఏవిధంగా నైతే ఆయన వారిని ఆరంభంలో సృష్టించటంలో అశక్తుడు కాలేదో. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• الأصنام لا تملك رزقًا، فلا تستحق العبادة.
విగ్రహాలకు ఆహారమును ప్రసాదించే అధికారం లేదు కాబట్టి వారు ఆరాధనకు అర్హులు కారు. info

• طلب الرزق إنما يكون من الله الذي يملك الرزق.
ఆహారమును కోరటం ఆహారమును ప్రసాదించే అధికారం గల అల్లాహ్ తో మాత్రమే ఉంటుంది. info

• بدء الخلق دليل على البعث.
సృష్టి ఆరంభము మరణాంతరం లేపటమునకు ఆధారము. info

• دخول الجنة محرم على من مات على كفره.
అవిశ్వాస స్థితిలో మరణించిన వాడిపై స్వర్గంలో ప్రవేశించటం నిషేధించబడినది. info