আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
24 : 28

فَسَقٰی لَهُمَا ثُمَّ تَوَلّٰۤی اِلَی الظِّلِّ فَقَالَ رَبِّ اِنِّیْ لِمَاۤ اَنْزَلْتَ اِلَیَّ مِنْ خَیْرٍ فَقِیْرٌ ۟

అప్పుడు ఆయన వారిద్దరిపై దయ చూపి వారిద్దరి కొరకు వారి గొర్రెలకు నీరు త్రాపించారు. ఆ తరువాత నీడ వైపునకు మరలారు అందులో సేదతీరారు. తన అవసరాన్ని తన ప్రభువు ముందట పెట్టి ఇలా ప్రార్ధించారు : ఓ నా ప్రభూ నీవు నా వైపునకు కురుపించే ఏ మేలైనా నేను అవసరం కలవాడిని. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• الالتجاء إلى الله طريق النجاة في الدنيا والآخرة.
అల్లాహ్ ను మొరపెట్టుకోవటం ఇహపరాల్లో ముక్తికి మార్గము. info

• حياء المرأة المسلمة سبب كرامتها وعلو شأنها.
ముస్లిమ్ స్త్రీ యొక్క లజ్జ ఆమె గౌరవమునకు,అమె స్థానము గొప్పదవటమునకు కారణం. info

• مشاركة المرأة بالرأي، واعتماد رأيها إن كان صوابًا أمر محمود.
అభిప్రాయము ఇవ్వటములో స్త్రీ పాలుపంచుకోవటం మరియు ఆమె అభిప్రాయం సరైనది అయితే దాన్ని స్వీకరించడం మెచ్చుకోదగిన విషయం. info

• القوة والأمانة صفتا المسؤول الناجح.
బలము,నీతి సఫలీకృతమయ్యే అధికారి రెండు గుణములు. info

• جواز أن يكون المهر منفعة.
మహర్ ఒక ప్రయోజనం కావటం సమ్మతమవటం. info