আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
17 : 28

قَالَ رَبِّ بِمَاۤ اَنْعَمْتَ عَلَیَّ فَلَنْ اَكُوْنَ ظَهِیْرًا لِّلْمُجْرِمِیْنَ ۟

అ తరువాత మూసా ప్రార్ధన గురించి సమాచారము కొనసాగింది అందులో ఆయన ఈ విధంగా పలికాడు : ఓ నా ప్రభువా నీవు నాకు అనుగ్రహించిన బలము,తెలివి,జ్ఞానము వలన నేను అపరాధము చేసే వారికి వారి అపరాధము చేయటం పై సహాయకునిగా ఉండనంటే ఉండను. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• الاعتراف بالذنب من آداب الدعاء.
అపరాధమును అంగీకరించటం దుఆ చేసే పద్దతుల్లోంచిది. info

• الشكر المحمود هو ما يحمل العبد على طاعة ربه، والبعد عن معصيته.
ప్రశంసించబడిన కృతజ్ఞత దాసుడిని తన ప్రభువు పై విధేయత చూపటానికి, ఆయనకు అవిధేయత చూపటం నుండి దూరంగా ఉండటానికి ప్రేరేపిస్తుంది. info

• أهمية المبادرة إلى النصح خاصة إذا ترتب عليه إنقاذ مؤمن من الهلاك.
ఉపదేశము చేయటానికి చొరవతీసుకోవటం యొక్క ప్రాముఖ్యత,ప్రత్యేకించి ఒక విశ్వాసపరునికి వినాశనము నుండి రక్షించేదై ఉంటే . info

• وجوب اتخاذ أسباب النجاة، والالتجاء إلى الله بالدعاء.
విముక్తికి కారకాలను ఎంచుకోవటం, అర్ధన ద్వారా అల్లాహ్ తో మొర పెట్టుకోవటం తప్పనిసరి. info