আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
71 : 27

وَیَقُوْلُوْنَ مَتٰی هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

మరియు మీ జాతి వారిలో నుంచి మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులు ఇలా పలికే వారు : నీవు మరియు విశ్వాసపరులు మాకు వాగ్దానం చేసిన శిక్ష ఎప్పుడు నెరవేరనుంది. ఒక వేళ మీరు చేస్తున్న ఈ వాదనలో మీరు సత్యవంతులే అయితే . info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• علم الغيب مما اختص به الله، فادعاؤه كفر.
అల్లాహ్ కి ప్రత్యేకమైన అగోచర విషయాల జ్ఞానము ఉన్నది. అది తమకు ఉందని వాదించటం అవిశ్వాసము. info

• الاعتبار بالأمم السابقة من حيث مصيرها وأحوالها طريق النجاة.
పూర్వ సమాజాల ద్వారా వారి పరిణామముల ద్వారా, వారి స్థితిగతుల ద్వారా గుణపాఠం నేర్చుకోవటం విముక్తికి ఒక మార్గము. info

• إحاطة علم الله بأعمال عباده.
అల్లాహ్ జ్ఞానం దాసుల ఆచరణలకు చుట్టుముట్టి ఉన్నది. info

• تصحيح القرآن لانحرافات بني إسرائيل وتحريفهم لكتبهم.
ఇస్రాయీలు సంతతి వారి విచలనాలను,వారి గ్రంధముల పట్ల వారి వక్రీకరణను ఖుర్ఆన్ యొక్క సరిదిద్దటం. info