আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
84 : 23

قُلْ لِّمَنِ الْاَرْضُ وَمَنْ فِیْهَاۤ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟

ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఈ ముష్రికులందరితో "ఒక వేళ మీకు జ్ఞానమే ఉంటే ఈ భూమి,దానిపై ఉన్నది ఎవరిది చెప్పండి ?" అని అడగండి. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• عدم اعتبار الكفار بالنعم أو النقم التي تقع عليهم دليل على فساد فطرهم.
అవిశ్వాసపరులు అనుగ్రహముల ద్వారా లేదా వారిపై వాటిల్లిన శిక్ష ద్వారా గుణపాఠం నేర్చుకోకపోవటం వారి చెడు స్వభావమునకు ఆధారం. info

• كفران النعم صفة من صفات الكفار.
అనుగ్రహాల పట్ల కృతఘ్నతా వైఖరి అవిశ్వాసపరుల గుణాల్లోంచి ఒక గుణము. info

• التمسك بالتقليد الأعمى يمنع من الوصول للحق.
అంధ అనుకరణకు కట్టుబడి ఉండటం సత్యమునకు చేరటం నుండి ఆపుతుంది. info

• الإقرار بالربوبية ما لم يصحبه إقرار بالألوهية لا ينجي صاحبه.
తౌహీదె రుబూబియత్ యొక్క అంగీకారమునకు తోడుగా తౌహీదె ఉలూహియత్ యొక్క అంగీకారం లేనంత వరకు అంగీకరించే వ్యక్తిని రక్షించదు. info