আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
73 : 23

وَاِنَّكَ لَتَدْعُوْهُمْ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟

మరియు నిశ్ఛయంగా మీరు ఓ ప్రవక్తా వారందరిని,ఇతరులను ఎటువంటి వంకరతనం లేని సన్మార్గము వైపునకు పిలుస్తున్నారు. మరియు అది ఇస్లాం మార్గము. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• خوف المؤمن من عدم قبول عمله الصالح.
విశ్వాసపరుడికి తన సత్కర్మ స్వీకరించబడదన్న భయము కలిగి ఉండటం. info

• سقوط التكليف بما لا يُسْتطاع رحمة بالعباد.
సాధ్యం కాని బాధలు తొలిగిపోవటం దాసులపట్ల కారుణ్యము. info

• الترف مانع من موانع الاستقامة وسبب في الهلاك.
విలాసము నిలకడ నుండి (స్థిరత్వము) ఆటంకమును కలిగిస్తుంది. మరియు వినాశనమునకు కారణమవుతుంది. info

• قصور عقول البشر عن إدراك كثير من المصالح.
అనేక ప్రయోజనాలను గుర్తించటం నుండి మానవుల బుద్ధులు విఫలమవుతాయి. info