আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

external-link copy
154 : 2

وَلَا تَقُوْلُوْا لِمَنْ یُّقْتَلُ فِیْ سَبِیْلِ اللّٰهِ اَمْوَاتٌ ؕ— بَلْ اَحْیَآءٌ وَّلٰكِنْ لَّا تَشْعُرُوْنَ ۟

ఓ విశ్వాస పరులారా అల్లాహ్ మార్గంలో జిహాద్ (పవిత్ర యుద్దం) లో మరణించినవారిని ఇతరులు మరణించిన విధంగా మరణించిన మృతులని చెప్పకండి,వారు తమ ప్రభువు వద్ద జీవించి ఉన్నారు,కానీ వారి జీవితాన్ని మీరు గ్రహించలేరు.ఎందుకంటే అది ప్రత్యేకమైన జీవితం,దానిని అర్దం చేసుకోవటానికి అల్లాహ్ తరుపు నుంచి దైవ వాణి తప్ప వేరే మార్గం లేదు. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• الابتلاء سُنَّة الله تعالى في عباده، وقد وعد الصابرين على ذلك بأعظم الجزاء وأكرم المنازل.
తన దాసులని పరీక్షించడం అల్లాహ్ సంప్రదాయం,ఆయన సహనం పాటించే వారికి వాటిపై గొప్ప ప్రతి ఫలం,ఉన్నత స్థానాల వాగ్దానం చేశాడు. info

• مشروعية السعي بين الصفا والمروة لمن حج البيت أو اعتمر.
బైతుల్లాహ్ యొక్క హజ్ లేదా ఉమ్రా చేసే వారి కొరకు సఫా మర్వా సయీ చేసే ఆదేశం. info

• من أعظم الآثام وأشدها عقوبة كتمان الحق الذي أنزله الله، والتلبيس على الناس، وإضلالهم عن الهدى الذي جاءت به الرسل.
అల్లాహ్ అవతరింపజేసిన సత్యాన్ని దాచటం,ప్రజలను సందేహాలకు గురి చేయటం,దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చిన సన్మార్గం నుంచి వారిని మార్గ భ్రష్టులు చేయటం కఠినమైన శిక్షలు కల మహా పాపాల్లోంచివి. info