আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

అన్-నాస్

ছুৰাৰ উদ্দেশ্য:
الحث على الاستعاذة بالله من شر الشيطان ووسوسته.
షైతాన్ కీడు నుండి మరియు అతని దుష్ప్రేరణ నుండి అల్లాహ్ తో శరణు వేడుకోవటంపై ప్రోత్సహించటం info

external-link copy
1 : 114

قُلْ اَعُوْذُ بِرَبِّ النَّاسِ ۟ۙ

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను ప్రజల ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణం వేడుకుంటున్నాను. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• إثبات صفات الكمال لله، ونفي صفات النقص عنه.
పరిపూర్ణ గుణాలు అల్లాహ్ కొరకు నిరూపించటం మరియు ఆయన నుండి లోపిత గుణాలను నిరాకరించటం. info

• ثبوت السحر، ووسيلة العلاج منه.
మంత్రజాలము మరియు దాని వైధ్య కారకం నిరూపణ. info

• علاج الوسوسة يكون بذكر الله والتعوذ من الشيطان.
దుష్ప్రేరితాల వైధ్యము అల్లాహ్ స్మరణ ద్వారా మరియు షైతాను నుండి శరణు కోరటం ద్వారా. info