আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ

అల్-ఆదియాత్

ছুৰাৰ উদ্দেশ্য:
تحذير الإنسان من الجحود والطمع بتذكيره بالآخرة.
మరణానంతర జీవితాన్ని గుర్తు చేయడం ద్వారా కృతజ్ఞత మరియు దురాశకు వ్యతిరేకంగా మనిషిని హెచ్చరించడం info

external-link copy
1 : 100

وَالْعٰدِیٰتِ ضَبْحًا ۟ۙ

అల్లాహ్ ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే వేగంగా పరిగెడుతున్నవో చివరికి తీవ్రంగా పరిగెట్టటం వలన వారి రొప్పే శబ్దము వినబడుతుంది. info
التفاسير:

external-link copy
2 : 100

فَالْمُوْرِیٰتِ قَدْحًا ۟ۙ

మరియు ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే తమ కాలి గిట్టెలతో అగ్నిని రాజేస్తున్నవో అవి వాటితో రాతి పలకలపై రాకినప్పుడు వాటిపై తీవ్రంగా వాటిల్లటం వలన. info
التفاسير:

external-link copy
3 : 100

فَالْمُغِیْرٰتِ صُبْحًا ۟ۙ

మరియు ఉదయం వేళ శతృవులపై దాడి చేసే గుర్రములపై ప్రమాణం చేశాడు. info
التفاسير:

external-link copy
4 : 100

فَاَثَرْنَ بِهٖ نَقْعًا ۟ۙ

మరియు అవి తమ పరిగెట్టటం వలన దుమ్మును లేపుతాయి. info
التفاسير:

external-link copy
5 : 100

فَوَسَطْنَ بِهٖ جَمْعًا ۟ۙ

తమ సవారీలను తీసుకుని శతృవుల సమూహం మధ్యలో దూరిపోతాయి. info
التفاسير:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• خشية الله سبب في رضاه عن عبده.
అవిశ్వాసపరులు చెడ్డ సృష్టి మరియు విశ్వాసపరులు మంచి సృష్టి. info

• شهادة الأرض على أعمال بني آدم.
అల్లాహ్ భయము ఆయన దాసుని నుండి ఆయన ప్రసన్నత చెందటానికి కారణమగును. info

• الكفار شرّ الخليقة، والمؤمنون خيرها.
ఆదమ్ సంతతి కర్మలపై నేల సాక్ష్యం పలకటం. info